Web School Academy

The school comes into your hands by ''Web School''

Breaking

Sunday, August 30, 2020

ఆన్ లైన్ తరగతులకు సిద్దం అంటున్న తెలంగాణ.

 



 









కరోనా కారణంగ స్థంభించిన విద్య సంస్థలన్నీ తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సిద్దమౌతుంది. 2020 - '21 విధ్యా సంవత్సరాన్ని 1-09-2020 నుండి ఆన్‌లైన్ తరగతులతో ప్రారంభించనుంది. దూరదర్శన్ చానల్ ద్వారా వారంలో 6 రోజులు ఆదివారం మినహాయించి ప్రతి రోజు రెండు సెషన్లుగా తరగతులు నిర్వహించనున్నారు. 

ఉదయం 8 గం|| నుండి10:30 గం|| వరకు మెదటి సెషన్ మరియు మధ్యహ్నం 3:00 గం|| నుండి సాయంత్రం 6:00 గం|| వరకు తరగతులు జరగనున్నాయి.

No comments:

Post a Comment

Thank you for your comment